ADAGAKAMUNUPE NAA AKKARALANEYU SONG DOWNLOAD FOR FREE 


THE BEST SONG FOREVER, I AM ALSO PROVIDING LYRICS FOR THIS SONG JUST LISTEN AND KEEP THE LYRICS ON YOUR MOUTH EVERYDAY


 01. ADAGAKAMUUNUPE - DOWNLOAD

Singermadhugenial
Composerhosanna Ministries
MusicGospel Music
Song Writerhosanna Ministries

Lyrics

అడగకమునుపే నా అక్కరలనియు ఎరిగినవాడవు 

అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు  ||2||



యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఎం ఉన్నదని  ||2||

     ||అడగకమునుపే||



నాకు సహాయము చేయుటకై నీ దక్షిణ హస్తము చాపితివే  ||2||

సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకారములెన్నో చేసితివే హల్లెలూయ ఉపకారములెన్నో చేసితివే ||2||  

    ||అడగకమునుపే||



నాకు దీర్గాయువునిచ్చుటకై నీ హితోపదేశము  పంచితివే ||2||

నిత్య జీవము నే పొందుటకై  పునరుధానము నొందితివే హల్లెలూయ పునరుధానము నొందితివే ||2||

    ||అడగకమునుపే||



నాకు ఐశ్వర్యము నిచ్చుటకే నీ మహిమైశ్వర్యము విడిచితివే ||2||

మహిమలో నీతో నేనుండుటకై మహిమాత్మతో నను నింపితివే హల్లెలూయా మహిమాత్మతో నను నింపితివే ||2||

     ||అడగకమునుపే||

FULL SONG PLAY ON YOUTUBE


INFO: SHARE THIS WEBSITE AND GET MORE UPDATES | STAY TUNED | SIGNING OFF