SingerPastor. John Wesly
ComposerHosanna Ministries
MusicHosanna Ministries
Song WriterHosanna Ministries

Lyrics

నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలొనే ||2||
శాశ్వతమైనది ఎంతో మధురమైనదీ - నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ ||2||
||నిజమైన||

1. అతికాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా ||2||
శిధిలమైయుండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా ||2||
||నిజమైన||

2. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వమూనీకే అర్పణగా ||2||
వాడిపోనీవ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా ||2||
||నిజమైన||

3. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో ||2||
అలసీ పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నను చేర్చుము నీ రాజ్యములో ||2||
||నిజమైన||